"వగ్గెల మిత్రసేన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''వగ్గెల మిత్రసేన''' ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=206681 మాజీ ఎమ్మెల్యే మిత్రసేన మృతి 14-02-2016]</ref>
==జీవిత విశేషాలు==
అశ్వారావుపేట మండలం సున్నంభట్టి గ్రామానికి చెందిన మిత్రసేన 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 నుంచి 2014 వరకు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా మిత్రసేన సేవలందించారు. 2009లో కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన విజయం సాధించారు.<ref>[http://10tv.in/content/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C%E0%B1%80-%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87-%E0%B0%B5%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%86%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B1%87%E0%B0%A8-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%81%E0%B0%AE%E0%B1%82%E0%B0%A4 మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన కన్నుమూత..]
</ref>
 
 
==మరణం==
కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో డయాలసిస్‌ పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1833136" నుండి వెలికితీశారు