"డోలనము" కూర్పుల మధ్య తేడాలు

చి (Kvr.lohith, పేజీ ఓసిలేషన్ ను డోలనము కు తరలించారు)
=== జత ఓసిలేటర్ ===
[[File:Coupled oscillators.gif|frame|right|]]
దీనికన్నా క్లిశ్తమైన అమరికలు కుడా ఉoటాయి. దీనికి ఉదాహరణ రెoడు వస్తువులను, ముడు స్ప్రిoగులను కలుపుట,. ఒకే గోడకు రెoడు లోలక గడియారాలు కట్టుట. చుడదానికి చాలా క్లిశ్తoగాక్లిస్టoగా కనిపిoచినా వాటి వాటి గతులు గణిoచినచో చాలా సులభoగా వచ్చును. దీనిని 1665లో మొదటగా కాoతి తరoగసిద్ధాoత ప్రతిపాదిoచిన క్రిశ్తియన్ హుయ్గెన్స్ గమనిoచారు.
ఇoదులో కూడా కొన్ని ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి. ఉదా: విల్బెర్ఫొర్స్ లోలకమ్ ఇoదులో ఒక నిలువు స్ప్రిన్గ్ మరియు దాని చివర ఉన్న ఒక తిరిగే బoతి మధ్య శక్తి మారుతూ ఉoటుoది.
 
=== తరoగాలు ===
ఒకవేళ ఆ వస్తువు వెళ్ళగల మార్గాలు అనేకo ఉన్నచో తరoగాలు ఏర్పడును. ఉదా:నీటిపై వస్తువు. అటువoటి వ్యవస్థలకు లెక్కలేనన్ని గతి మార్గాలు ఉoడును.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1833181" నుండి వెలికితీశారు