తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''తెల్కపల్లి రామచంద్రశాస్త్రి''' సుప్రసిద్ధ సంస్కృత పండితుడు. రాజాపురం శాస్త్రులుగా ప్రసిద్ధుడు.
==బాల్యము, విద్యాభ్యాసము==
సామాన్యమైన కుటుంబంలో పుట్టి, గురువుల క్రమశిక్షణలో ప్రకాశించి రాజాస్థానాలు చేరి ఉన్నతమైన విలువను పొందిన వారిలో తెల్కపల్లి రామచంద్రశాస్త్రి గారు ఒకడు. ఇతడు [[మహబూబ్‌నగర్ జిల్లా]], [[కోడేరు]] మండలం, [[రాజాపురం (కోడేరు)|రాజాపురం]] గ్రామంలో [[డిసెంబర్ 6]]న, [[1902]]లో శేషమాంబ, సుబ్రమణ్యం దంపతులకు జన్మించాడు<ref>[http://namasthetelangaana.com/Editpage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=437119 మన కవి కుల తిలకం - - సంబరాజు రవిప్రకాశరావు] </ref>. ఇంటి దగ్గరే వేదవిద్యను అభ్యసించి ఆ తరువాత [[వనపర్తి]], [[కర్నూలు]], [[శ్రీకాళహస్తి]], [[ఆకిరిపల్లి]], [[చిట్టిగూడూరు]], [[బందరు]]లలో ఎంతో మంది పండితప్రకాండుల వద్ద సుమారు పన్నెండేళ్లు సంస్కృత విద్యను అభ్యసించాడు.
 
==ఉద్యోగ ప్రస్థానం==