ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 102:
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:-===
#ఈ పాఠశాల విద్యార్ధులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అనేకసార్లు మండలస్థాయిలో ప్రథమంగా నిలిచినారు. ప్రస్తుతం 225 మంది విద్యార్ధులున్న ఈ పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో, 94% ఉత్తీర్ణత సాధించినారు. [4]
#మోర్ల రత్నకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈ పాఠశాల ఆవరణలో, 2016,ఫిబ్రవరి-10న చదువుల తల్లి '''సరస్వతీ మాత ''' విగ్రహం నెలకొల్పినారు. [5]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు