కాసుల పురుషోత్తమ కవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి.
క్రీస్తుశకం 1791 లో కృష్ణాజిల్లా దేవరకోట రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆష్తాన కవిగా పనిచేసేవారు. పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.

వీరు జన్మించిన పెదప్రోలు గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించినారు. [ఈనాడు కృష్ణా; 2012,ఏప్రిల్-29; 16వ పేజీ]
 
 
Line 14 ⟶ 16:
 
==విశేషాలు==
* దేవరకోట ను పాలించిన [[చల్లపల్లి]] జమీందారు అంకినీడు ఆస్థాన కవిగా ఉంటూ అప్పటికే శిథిలస్థితి లో ఉన్న శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు దేవాలయాన్ని మరల నిర్మింపజేసేడు.