కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

957 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
===బొడ్డురాయి ప్రతిష్ఠ===
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1834580" నుండి వెలికితీశారు