షామీర్‌పేట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
 
'''పొన్నల్ విలేజ్:''' రాజీవ్ రహాదారికి 7 కిలోమీటర్ల దూరములో ఉంది పొన్నల గ్రామము ఉంది. ఇక్కడ మనిగన్ల లక్ష్మనమూర్థ్య్ పోలము దగ్గర సాయిబాబా దేవాలయం కలదు. పొన్నల గ్రామము నందు [[వరి]], [[మొక్కజొన్న]], [[ద్రాక్ష]] మొదలగు పంటలు పండిస్తారు. అటవి ప్ర్రస్థానమూలో ప్రసిద్ధి గాంచిన చిత్తరమ్మ దేవాలయము కలదు. ఇక్కడ ప్రతి యేట ఘనంగా జాతర జరుగును. దీని ప్రక్కన అందమైన్న చెరువు కలదు. ఈ శివలయము పొన్నల గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరమూలో కలదు. పొన్నల గ్రామములో కల సాయిబాబా దేవాలయములో ప్రతి గురువారము ఎన్.వి.క్రిష్ణా రావు గారు తాను కట్టిన కళ్యాణ మండపములో అన్నదానము 500 మందికి చేస్తారు..
 
{{షామీర్‌పేట్‌ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/షామీర్‌పేట్" నుండి వెలికితీశారు