విదురుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొల్క}} విదురుడు (సంస్కృతం:विदुर) యమధర్మరాజు అంశతో [[దే...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==విదురుడి జననం==
[[కురు వంశం|కురువంశాన్ని]] నిలపడానికి [[సత్యవతి (భారతం)|సత్యవతి]] తన కోడళ్ళైన అంబని అంబాలిక ని [[దేవరన్యాయం]] ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబ కళ్ళు వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు [[ధృతరాష్ట్రుడు]] జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగం తో [[పాండు రాజు]] జన్మిస్తాడు.సత్‌వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లి దేవవన్యాయం వల్ల అంబ కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడి తో సమ్భోగించడానికి ఇష్టం లేని అమ్బ తన దాసి ని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగ అపంపబడీన దాసీ ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసీ తో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.
 
 
"https://te.wikipedia.org/wiki/విదురుడు" నుండి వెలికితీశారు