డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:దక్షిణ రైల్వే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up using AWB
పంక్తి 9:
| operator = [[దక్షిణ రైల్వే]]
| ridership =
| start = [[ఛత్రపతి శివాజీ టెర్మినస్ | ముంబై సిఎస్‌టి]]
| stops = 3 (ముంబై సిఎస్‌టి - పూణే జంక్షన్)<br />
2 (పూణే జంక్షన్ - ముంబై సిఎస్‌టి)
పంక్తి 32:
| map =
{{BS-map|inline=1|map=
{{BS|ENDEa||[[ఛత్రపతి శివాజీ టెర్మినస్ | ముంబై సిఎస్‌టి]]}}
{{BS|HST||{{rws|దాదర్}} (''ముంబై సిఎస్‌టి దిశగా'')}}
{{BS|TUNNEL1||[[పర్సిక్ సొరంగం]]}}
పంక్తి 49:
 
==చరిత్ర==
[[File:ICE to Bombay Indian Railways.jpg|thumb|400px|center| <center>'''ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్''' </center> ]]
డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1 న ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారత దేశమును పరిపాలిస్తున్న రోజులలో, భారతదేశం లోని బ్రిటిష్ ప్రజలు అయిన వారికోసం మరియు పడవ పందెముల అభిమానులు కొరకు, పూనా (ప్రస్తుతం పూణే) నుండి బాంబే (ప్రస్తుతం ముంబై) వరకు ఏర్పడిన (ఏర్పాటు చేయబడ్డ) ఒక వారాంతం రైలు. <ref name="rediff_75">{{cite web|url=http://www.rediff.com/news/2004/jun/01deccan.htm|title=Deccan Queen turns 75|date=2004-06-01|accessdate=2006-11-30}}</ref> రైలు యొక్క మొదటి సేవలు కళ్యాణ్ నుండి మరియు పూనా వరకు నిర్వహించారు. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి ప్రారంభమయిన (ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్‌టిఎం గా మార్చారు) కొద్దికాలంలోనే దీనిని ఒక రోజువారీ సేవకు మార్చారు. ఇది [[భారతీయ రైల్వేలు]] యందు అతి దీర్ఘకాలంగా, అంతరాయం లేకుండా మరియు ఆవిరి శక్తిని (స్టీం ఇంజను) ఎప్పుడూ అమలు పరచకుండా నడుస్తున్న రైళ్లు జాబితా వాటిలో ఇది ఒకటి. డెక్కన్ క్వీన్ ప్రారంభం నుండి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ మాత్రమే ఉపయోగించి అమలు చేయబడింది. అప్పుడప్పుడు, అసలు లోకోమోటివ్ వైఫల్యం చెందిన విషయంలో మాత్రము, డీజిల్ ఇంజను వాహనము డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నకు ఇవ్వబడింది. ఈ రైలు రేక్ రంగు నందు ఎరుపు నుండి పసుపునకు అటు తర్వాత నీలం రంగునకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. <ref name="rediff_75"/>
 
=== ప్రథమ స్థానములు===
[[File:DeccanQueen80.jpg| thumb|800px|center| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center> ]]
డెక్కన్ క్వీన్ అనేక విషయములలో ప్రథమ స్థానంలో ఉంది లేదా ప్రథమ స్థానములలో డెక్కన్ క్వీన్ పాత్ర :
 
పంక్తి 65:
* ప్రారంభం నుండి 1966 సం. వరకు దీనికి మాత్రమే రిజర్వు మొదటి తరగతి ఏర్పాటు ఉన్నది.
భారతదేశం యొక్క మొదటి ISO సర్టిఫైడ్ రైలు భోపాల్ హబీబ్గంజ్ (భోపాల్ ) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడుస్తూ ఉన్న షాన్ - ఇ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ తర్వాత డెక్కన్ క్వీన్ భారతదేశం నందు ఐఎస్‌ఒ (ISO) 9000 సర్టిఫికేషన్ కలిగిన రెండవ రైలు. <ref name="rediff_75"/> ఇంజనుతో సహా ఇది పదహారు కోచ్లు కలిగి ఉంటుంది.
 
డెక్కన్ క్వీన్ సైతం రైలు అభిమానులకు అత్యంత ఇష్టమైన రైళ్లు యందు ఇది ఒకటి. ప్రతి సంవత్సరం జూన్, 1 న దీనిలో ప్రయాణించే సాధారణ నెలవారీ ప్రయాణీకులు, రైలు అభిమానులు, ప్రయాణీకులు మరియు రైల్వే అధికారులు అందరూ రైలు యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. ''''''డెక్కన్ క్వీన్ 2015 జూన్ 1 నాటికి దాని సేవల యొక్క 86 వ సంవత్సరం లోనికి ప్రవేశించింది.'''''' <ref>{{cite web |title=Deccan Queen enters 80th year of service |url=http://ibnlive.in.com/news/deccan-queen-still-on-track-enters-its-82nd-year/93965-3.html |date=2009-06-02}}</ref>
పంక్తి 138:
! బయలు దేరుట
|-
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్ | ముంబై సిఎస్‌టి]]
|
| 17:10
పంక్తి 144:
| ప్రారంభ స్టేషను .
|-
| [[కర్జత్ రైల్వే స్టేషను | కర్జత్]]
| 18:33
| 18:35
పంక్తి 150:
| రేర్ వాహనములు (బ్యాంకర్లు) భోర్ ఘాట్ కోసం తగిలించి ఉంటాయి.
|-
| [[లోనావాలా రైల్వే స్టేషను | లోనావాలా]]
| 19:19
| 19:20
పంక్తి 156:
|
|-
| [[శివాజీనగర్ రైల్వే స్టేషను | శివాజీనగర్]]
| 20:09
| 20:10
పంక్తి 162:
|
|-
| [[పూణే రైల్వే స్టేషను | పూణే ]]
| 20:25
|
పంక్తి 236:
! బయలు దేరుట
|-
| [[పూణే రైల్వే స్టేషను | పూణే ]]
|
| 7:15
పంక్తి 242:
| ప్రారంభ స్టేషను
|-
| [[లోనావాలా రైల్వే స్టేషను | లోనావాలా]]
| 8:09
| 8:10
పంక్తి 248:
|
|-
| bgcolor="orange"| [[ఖండాలా రైల్వే స్టేషను|ఖండాలా ]]
| bgcolor="orange"| 8:15
| bgcolor="orange"| 8:16
పంక్తి 254:
| bgcolor="orange"| సాంకేతిక విరామం. బ్రేక్లు తనిఖీ కోసం.
|-
| bgcolor="orange"| [[మంకీ హిల్ రైల్వే స్టేషను |మంకీ హిల్ ]]
| bgcolor="orange"| 8:20
| bgcolor="orange"| 8:21
పంక్తి 266:
|
|-
| [[ఛత్రపతి శివాజీ టెర్మినస్ | ముంబై సిఎస్‌టి]]
| 10:25
|
పంక్తి 275:
<ref>[http://indiarailinfo.com/train/382?/train/ Deccan Queen Pune Junction - Mumbai CST]</ref>
 
పూణే విడిచిపెట్టాక, ముంబై గమ్యం చేరే ముందు రైలు లోనావాలా మరియు దాదర్ స్టేషన్లు వద్ద మాత్రమే ఆగుతుంది. రైలు దాని యొక్క బ్రేకులు తనిఖీ చేయడానికి ఒక నిటారుగా దిగుట ప్రారంభంలో ఉన్న మంకి హిల్ (కేవలం లోనావాలా తర్వాత) అనే పాయింట్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతుంది. దీనిని "సాంకేతిక విరామం" అని పిలుస్తారు మరియు ఒక స్టేషను వద్ద ఒక షెడ్యూల్ విరామం మాత్రము కాదు. ఈ రైలు, [[ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్]] ను మాలవ్లీ వద్ద, ఠాకూర్వాడి సమీపంలో భోర్ ఘాట్ లో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ మరియు కర్జత్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది. <ref>[http://indiarailinfo.com/train/deccan-queen-12124-pune-to-cstm/382/76/1620 12124 Pune - Mumbai Deccan Queen]</ref>
 
==ట్రాక్షన్==
పంక్తి 282:
 
== సంఘటనలు ==
[[File:Deccan Queen Indian Railways.jpg| thumb|800px|center| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center> ]]
* రైలు ఖండాలా ఘాట్ వద్ద 1990 సం.లో పట్టాలు తప్పింది, కానీ ఎటువంటి మరణాలు లేవు.
* 2005 సం.లో జూలై నుండి ఆగష్టు వరకు రైలు సేవలు ముంబై (26 జూలై 2005) లో భారీ వర్షాలు కారణంగా చెదిరినాయి.
* నవంబర్ 30, 2006 న, దాదాపు 6000 ఆందోళనకారులతో ఒక మాబ్ ఉల్లాస్‌నగర్ సమీపంలో రైలు లోని కొన్ని కోచ్లకు నిప్పంటించారు. ఆ తర్వాత ప్రయాణికులను బలవంతంగా క్రిందకు దించివేశారు. <ref>{{cite web|url=http://www.timesnow.tv/Sections/News/Dalits_go_on_a_rampage/articleshow/650600.cms
|title=Dalits go on a rampage|date=2006-11-30|accessdate=2006-11-30}}</ref> కాన్పూర్ దూర ప్రాంతాలలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం యొక్క విధ్వంసానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నిరసన చేశారు. కానీ, ఈ సంఘటన డెక్కన్ క్వీన్ నకు ఎటువంటి సంబంధం కలిగి ఉండలేదు.
 
== తోటి (సోదరి) రైళ్లు (ముంబై - పూణే) ==
[[File:Deccan Queen Express.jpg| thumb|800px|center| <center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center> ]]
* [[డెక్కన్ ఎక్స్‌ప్రెస్ ]]
* [[ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్|ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ ]]
* [[ముంబై - పూణే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ]]
* [[ప్రగతి ఎక్స్‌ప్రెస్ ]]
* [[సింహగడ్ ఎక్స్‌ప్రెస్ ]]
 
==చిత్రమాలిక==
పంక్తి 309:
File:Khandala railway Station.jpg|ఖండాలా రైల్వే స్టేషను
</gallery>
[[File:12124 Deccan Queen Express.jpg|800px|center| <big><center>'''డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్''' </center></big> ]]
 
== మూలాలు==
పంక్తి 327:
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ప్రయాణీకుల రైళ్లు]]
[[Categoryవర్గం:పూణే రైలు రవాణా]]
 
[[Categoryవర్గం:1930 రైల్వే సేవలు ప్రారంభాలు]]
[[Category:పూణే రైలు రవాణా]]
[[Categoryవర్గం:మహారాష్ట్ర రైలు రవాణా]]
[[Category:1930 రైల్వే సేవలు ప్రారంభాలు]]
[[Category:మహారాష్ట్ర రైలు రవాణా]]
[[వర్గం:దక్షిణ రైల్వే జోన్]]
[[వర్గం:దక్షిణ రైల్వే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు]]
{{inuse}}