లిలియేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* ఉల్లి లశునాలను [[వంట]]ల్లో వాడతారు.
* వెల్లుల్లి వంటలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు.
* ఆస్పరాగస్ దుంపవేళ్ళను తింటారు.
* [[కలబంద]] ను మూలశంక నివారణకు వాడతారు.
* గ్లోరియోసా, సిల్లా, కాల్చికమ్ నుంచి విలువైన మందులు లభిస్తాయి.
* కాల్చికమ్ ఆటమ్నేల్ కందం నుంచి కాల్చిసిన్ అనే రసాయన ఉత్పరివర్తకంగా చాలా విరివిగా వాడతారు.
"https://te.wikipedia.org/wiki/లిలియేసి" నుండి వెలికితీశారు