లిలియేసి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
==ఆర్ధిక ప్రాముఖ్యం==
* [[ఉల్లి]] లశునాలను [[వంట]]ల్లో వాడతారు.
* [[వెల్లుల్లి]] వంటలలో సుగంధ ద్రవ్యంగా వాడతారు.
* గ్లోరియోసా, సిల్లా, కాల్చికమ్ నుంచి విలువైన మందులు లభిస్తాయి.
* కాల్చికమ్ ఆటమ్నేల్ కందం నుంచి కాల్చిసిన్ అనే రసాయన ఉత్పరివర్తకంగా చాలా విరివిగా వాడతారు.
* గ్లోరియోసా, లిలియమ్, డ్రసీరా జాతులను అలంకరణ మొక్కలుగా పెంచుతారు.
* [[టులిపా]] పువ్వులను విస్తారంగా పండిస్తారు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/లిలియేసి" నుండి వెలికితీశారు