చేవెళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== విద్యావ్యవస్థ ==
చేవెళ్ళ పట్టణములో ఒక డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు కలవు. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, [[బిఇడి]] కళాశాలు, [[ఎంబిఏ]], [[ఎంసిఏ]] కళాశాలలు నెలకొల్పబడ్డాయి.
 
== నియోజకవర్గం ==
{{main|చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం}}
"https://te.wikipedia.org/wiki/చేవెళ్ళ" నుండి వెలికితీశారు