దాన వీర శూర కర్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
[[చలపతిరావు]] ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర మిగతా రెండు అతిధి పాత్రలు.
 
 
ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.
 
[[ఫైలు: Telugucinemastill dvskarna 1977.jpg||right|thumb]]
 
[[దస్త్రం:Dana Veera Soora Karna Release day. 14th Jan 1977. Naaz theatre Guntur.jpg|right|thumb|గుంటూరు నాజ్ థియేటర్లో దాన వీర శూర కర్ణ విడుదల రోజు]]
== నిర్మాణం ==
 
=== అభివృద్ధి ===
అప్పటికి సాహిత్యరంగంలో మంచి పేరున్న [[కొండవీటి వెంకటకవి]]ని సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఈ సినిమా సంభాషణలు ఆయనతో రాయించారు.<ref name="NAT productions 60 years">{{cite web|title=NTR's production house completes 60 years|url=http://www.nandamurifans.com/main/ntrs-production-house-completes-60-years/|website=nandamurifans.com|accessdate=18 August 2015|quote="నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన}}</ref>
 
=== చిత్రీకరణ ===
సినిమాకు ఛాయాగ్రాహకునిగా కె.ఎస్.ప్రకాష్ వ్యవహరించారు. ఇది ప్రకాష్ కు ఛాయాగ్రాహకునిగా తొలి చిత్రం.<ref name="NAT productions 60 years" />
"https://te.wikipedia.org/wiki/దాన_వీర_శూర_కర్ణ" నుండి వెలికితీశారు