వేజెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
2013జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వేజెండ్ల జ్యోతి, సర్పంచిగా ఎన్నికైనారు. [7]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గ్రామ దేవత శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయం.
#ఈ గ్రామములొ 23 నవంబరు 2013 నాడు, ఉదయం 11 గంటలకు, 50 అడుగుల ఎత్తయిన శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగినది. అనంతరం 10వేల మందికి అన్నదానం జరిగినది. [4]
#ఆది శైవ మతానికి మూల పురుషుడైన శ్రీ మణికంఠశివాచార్య విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమ ఈ గ్రామంలో, 2014,ఫిబ్రవరి-5న ఘనంగా నిర్వహించారు. [6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/వేజెండ్ల" నుండి వెలికితీశారు