శ్రీనగర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

+మూస: ఇతరప్రాంతాలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
[[వర్గం:భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు]]
 
శ్రీనగర్ ఒక చిన్న నగరం. ఇది గాజువాకకు 2 కి.మీ. దూరంలో ఉంది. శ్రీనగర్ లో సుందరయ్య కాలనీ, గురునాధ రావు కాలనీ, కలసి ఉన్నాయి.
శ్రీనగర్ లో టి.యస్.ఆర్.టి.బి.కె. కాలేజి ఉంది. దీని వలనే శ్రీనగర్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం శ్రీనగర్ 61 వ వార్డు గా మారింది. గతంలో ఇది
27 వ వార్డుగా ఉండేది.శ్రీనగర్ లో ప్రసిద్ది చెందిన రామాలయం, శివాలయం, మన్నా చర్చి, సి.యల్.సి చర్చి ఉన్నాయి.
గాజువాకలో శ్రీనగర్ కి విద్యా కేంద్రంగా కూడా మంచి పేరు వుంది. యస్.యస్.సి.లో 550 కన్నా ఎక్కువ మార్కులు ప్రతి సంవత్సరం వస్తూ గాజువాకకు
మంచి పోటి ఇస్తుంది. 2003వ సంవత్సరంలొ సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ 551 మార్కులు తో గాజువాకలో అగ్రగామిగా ఉంది. యు. మురళీ గోపాల రావు అనే విద్యార్ధి ఈ ఘనతను సాధించాడు.2006 వ సంవత్సరం లో సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ కి చెందిన కె. సతీష్ కుమార్ 566 మార్కులు తో తిరిగి
మరలా ఈ ఘనత ను సాధించాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీనగర్_జిల్లా" నుండి వెలికితీశారు