విమాన వాహకనౌక: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:యుద్ధ నౌకలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:HMS Illustrious01.jpg|right|thumb|250px| అట్లాంటిక్ మహాసముద్రంలో హెచ్.ఎం.ఎస్. ఇల్లస్ట్రియస్]]
 
'''విమాన వాహకనౌక''' లేదా '''విమాన రవాణాఓడ''' (''Aircraft Carrier'') అనేది సముద్రాలలో సైనిక విమాన అవసరాలకు స్థాపరంగాస్థావరంగా తోడ్పడే ఒక [[యుద్ధనౌక]]. వీటికి పూర్తి నిడివి ఓడ కప్పు (''Flight deck'') కలిగి ఉంటుంది. విమాన యంత్రాంగ సన్నాహాలు, మోహరింపు, పునరుద్ధరణ సౌకర్యాలు కూడా కలిగి ఉండవచ్చు. భూస్థాపరాల అవసరం లేకుండా దూరప్రాంత వైమానిక కార్యకలాపాలు వీలుచేయటం వలన నౌకాదళంలో సాధారణంగా ముఖ్య ఓడగా ఇది వ్యవహరిస్తుంది. విమాన వాహకాలు నిర్మించడానికి చాలా ఖరీదవుతుంది, కాబట్టి ఇవి క్లిష్టమైన ఆస్తులలో ఒకటి.
 
విమాన వాహకలకంటూ ఒక స్థిర నిర్వచనం లేదు. ఆధునిక నౌకాదళాలు అనేక రూపాంతరాల వాహకలు వాడుతున్నాయి. కొన్నిసార్లు ఈ వాహకలు విమాన వాహకలలో ఉపరూపలగా వర్గీకరించబడతాయి. మరికొన్ని సార్లు వేరే రకమైన ఏవియేషన్-సామర్థ్య నౌకలుగా గుర్తించబడతాయి. ఇవి మోసే విమానాల బట్టి, కార్యాచరణ కేటాయింపులను బట్టి వీటిని వర్గీకరించవచ్చు. [[బ్రిటిష్ రాయల్ నేవీ]] దళపతి మార్క్ స్టాన్హోప్ మాటలలో, "సులువుగా చెప్పడానికి, వ్యూహాత్మక అంతర్జాతీయ ప్రభావం కోరుకునే దేశాల కొఱకే విమాన వాహకలు."
"https://te.wikipedia.org/wiki/విమాన_వాహకనౌక" నుండి వెలికితీశారు