ఓ మై ఫ్రెండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
సినిమా ప్రారంభంలో చందూ [[సిద్ధార్థ్]] సిరీ [[శృతి హాసన్]] చిన్న నాటి స్నేహితులు. చందూ ని ఫాల్తుస్ అని సిరి ని కిల్లర్ అని ముద్దు పేర్లతో పిల్చుకుంటూ ఉంటారు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. వారితో పాటే వారి స్నేహం కూడా పెరుగుతూ వస్తుంది. చందూ ని ఎం.బి.ఎ. చేయడానికి ముంబై పంపిస్తే, సంగీతం బ్నేర్చుకొని తిరిగిరావడం తన తండ్రికి కోపాన్ని తెప్పిస్తుంది. అయితే సిరి చందూ తండ్రిని ఒప్పిస్తుంది. చందూ కెరీర్ భాద్యతే అంటుంది. ఒక మ్యూజిక్ ఆడిషన్ కి వెళ్తారు కాని అక్కడ ఒక బాండ్లోని అబ్బాయిలతో గొడవ పెట్టుకున్నందుకు ఆడిషన్ జరుగాకుండానే వచ్చేస్తారు. ఈ లోపు సిరి ఉదయ్ [[నవదీప్]] తో ప్రేమలో పడుతుంది. అతను యు.యస్. లో ఉంటాడు. ఈ లోపు వారి కాలేజీ ఫ్రెండ్ రితు శర్మ [[హన్సిక మోత్వాని]] పరిచయం అవుతుంది. చందూ ఆమెతో ప్రేమలో పడతాడు. చందూ అప్పటినుంచి రితూని ఇంప్రెస్స్ చేస్కోవడానికి టైం మొత్తం కేటాయించడంతో సిరికి తనని దూరం పెడుతున్నాదేమో అని అపోహ పడుతుంది. అందుకని చెన్నై లో ఒక డాన్సింగ్ స్చూల్లో చేరడానికి సిద్దపడుతుంది. వెళ్ళి పోతుండగా చందూ వచ్చి సారి చెప్పి వేల్లోద్దని బ్రతిమాలుతాడు, ఇంతలో ఉదయ్ కూడా ఇండియా వస్తున్నాడని తెలిసి వెళ్ళే ప్రయత్నం విరమించుకుంటుంది సిరి.
 
చందూ ఎయిర్టెల్ మ్యూజిక్ కాంపిటీషన్ కి కొచ్చి వేల్లాలనుకుంటాడు. రితు, ఉదయ్, సిరి కూడా అతనితో పాటు కొచ్చి వస్తారు. అందరూ అక్కడ ఒక హోటల్లో ఉంటారు. అక్కడే క్లారిటీ కన్నా రావు [[అలీ]] సర్వెంటు. ఆలీతొ వీళ్లు బాగా పరిహసము చేస్తారు. తరువాత సిదార్ద్ కాంపిటెషన్ లొ విజయం సాదిస్తాడు, సిద్దార్థ్ వాల్ల నాన పేపర్ లొ చూసిన తరువాత సంతొషీస్తాడు అది కూడ వేరె అతను పక్కింటి అతను చెప్తె తెలుస్తుంది. కాని దానిని సిద్దార్ద్ తండ్రి మనస్పూర్తిగ సంతొషించలేకపొతాడు కారణం సిద్దర్థ్ ని వాళ్ల నాన్న ప్రొత్సహించరు. తరువత సిద్దార్థ్ మంచి సంగీత దర్సకుడు అవుతాడు, కాని అంతకు ముందు సిద్దార్థ్ శ్రుతిహసన్ ఒక పెద్ద సంధేహములొ పడతారు కారణం [[నవదీప్]] మరియు [[శ్రుతిహసన్]] మద్య వాగ్వదం జరుగుతుంది. [[ఎందుకంటె నవడీప్ కి సిద్దార్థ్ మరియు సృతిహాసన్ కలిసి వుండటం ఇష్టం లేదు ఎందుకంటే సిద్దార్థ్ మరియు సృతిహాసన్ ని ప్రేమికులు అనుకుంటాడు.
 
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ఓ_మై_ఫ్రెండ్" నుండి వెలికితీశారు