రావన్ అండ్ ఎడ్డి: కూర్పుల మధ్య తేడాలు

సారాంశం
పంక్తి 43:
 
== సారాంశం ==
ఇది ఒక ఇద్దరబ్బాయిల కథ.అది 1950 నాటి కాలము. భారత దేశానికి అప్పుడె స్వాతంత్రం వచ్చిన రోజులు.గోవా ఇంకా పోర్త్చుగల్ పాలనలో ఉంది.మతపరమైన,కులపరమైన బేధాలు చావల్లొ (మహారాష్ట్ర)నివసించే ప్రజలకు సర్వసాధారణం. హైందవులు క్రైస్తవులతో , క్రైస్తవులు హైందవులతో మాట్లాడేవారు కారు.భాష వారికి అడ్డుగా నిలిచింది. రావన్ మరియు ఎడ్డీల కథ ఒక చిన్న సన్నివేశముతో ప్రారంభమవుతుంది. ఎడ్డి ఇంకా పుట్టలేదు. రావన్ అప్పటికే నెలల బాబు. రావన్ హైందవ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఎడ్డి క్రైస్తవ కుటుంబానికి చెందిన అబ్బాయి.వీరు ముంబాయి మజాగోన్ ప్రాంతములో నివసిస్తూ ఉండేవారు.ఎడ్డి తండ్రి విక్టర్, రావన్ తల్లి పార్వతి భాయిని ఘాడంగ ప్రేమిస్తున్నాడు.కాని ఆ విషయం ఆమెతో చెప్పడానికి అతనికి ధైర్యం సరిపోలేదు.నాలుగవ అంథస్థులొ, ఆరుబయట ఒకరోజు పార్వతి బట్టలు ఆరవేస్తుండగా, ఆమెను ఘాడంగ ప్రెమిస్థున్న విక్టర్ ఆమెవైపే చూస్తూ అలానే నిలచిపోయాడు. ఆమె దృష్టిని తనవైపు మరల్చుకోడానికి బదలుగ రావన్ తనను చూస్తూ హటాత్తుగ క్రింద పడుతువుండగా, విక్టర్ ఆ బాబుని కాపాడే ప్రయత్నములో తను కూడా మెడ మీది నుండి పడడం జరుగుతుంది. రావన్ని కాపదు
 
"https://te.wikipedia.org/wiki/రావన్_అండ్_ఎడ్డి" నుండి వెలికితీశారు