→‎తెవికీకి స్వాగతం: కొత్త విభాగం
పంక్తి 16:
 
రత్నంగారూ, మీరు వికీ విధానాలు, సింటాక్స్ బాగా పరిచయమున్న వారిలాగా ఉన్నారే? ఆంగ్ల వికీలో పనిచేశారా? తెవికీ మీలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది. --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 14:41, 16 సెప్టెంబర్ 2007 (UTC)
 
== ఆంగ్ల వికీ నుండి వ్యాసాలు ==
 
Dvratnamగారు, ఇలా ఆంటున్నానని అన్యదా భావించకండి. అంగ్ల వికీ నుండి వ్యాసాలను ఇక్కడ తెచ్చిన తరువాత అనువదించేబదులుగా, ముందే అనువదించి ఆ తరువాత ఇక్కడ చేర్చండి. ఇది తెలుగు వికీపీడియా కాబట్టి అన్ని వ్యాసాలూ తెలుగులోనే ఉండాలనే చర్చ ఒకసారి జరిగింది. ఎక్కువమంది సభ్యులు ఆంగ్లవ్యాసాలు తెలుగు వికీపీడియాలో ఉండకూడదనే అభిప్రాయపడ్డారు. మీరు వ్యాసాలను సృష్టించేటప్పుడు, అందులో ఓ 5-6 వాక్యాల ఉపోత్ఘాన్ని తెలుగులో రాయండి. ఆ తరువాత వాటిని మెళ్ళగా అభివృద్ధిపరచవచ్చు. ఆంగ్ల వ్యాసాలకంటే చిన్నచిన్న వ్యాసాలు నయం. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 09:09, 18 సెప్టెంబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Dvratnam" నుండి వెలికితీశారు