"చీమకుర్తి" కూర్పుల మధ్య తేడాలు

#శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం చీమకుర్తిలోని కె.అగ్రహారంలో ఉన్నది.
#శ్రీ మోక్షరామలింగేశ్వరస్వామివారి ఆలయం:- చీమకుర్తి మండలం, ఆర్.ఎల్.పురం గ్రామ పంచాయతీ పరిధిలోని రామతీర్ధం క్షేత్రంలోని ఈ ఆలయ ప్రాంగణంలో, పునర్నిర్మాణం చేసిన మండపంలో, ఆదిత్యాది నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-23,సోమవారo నాడు ప్రాంభించినారు. ఈ విగ్రహాల దాతలు, మాజీ ఎం.ఎల్.ఏ. శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ దంపతులు. 25వ తేదీ బుధవారం నాడు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. మేళతాళాల మధ్య విగ్రహాల ఊరేగింపు ఘనంగా సాగినది. ప్రతిష్ఠా మహొత్సవం అనంతరం, శివపార్వతుల కళ్యాణం వేడుకగా నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు పెద్ద యెత్తున అన్నదానం నిర్వహించినారు. ఈ కారక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చినారు. [14]
#శ్రీ భద్రావతీ సమేత భావనారాయణస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి తిర్య్నాళ్ళుతిరునాళ్ళు, కళ్యాణోత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [16]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1843028" నుండి వెలికితీశారు