అభ్యుదయ రచయితల సంఘం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''అభ్యుదయ రచయితల సంఘం''' (టూకీగా '''అరసం''') సామాజిక అభ్యుదయాన్ని కోరే [[రచయిత]]ల సంఘం.
జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది.
ఇది [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలో 1943వ సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రధమ సమావేశానికి ప్రముఖ రచయిత [[తాపీ ధర్మారావు]] గారు అధ్యక్షత వహించారు.
==మూలాలు==
|