వైకల్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==మేనరికము వలన శారీరక వైకల్యము==
రక్త సంబంధీకుల మధ్య జరిగే [[వివాహం|వివాహాలను]] [[మేనరికం]] అంటారు. ఈ విధమైన [[వివాహము]]ల వలన రాబోయే [[తరం]] ప్రభావితమవుతుంది. అట్టి పరిస్థిలలో మార్పు చెందిన జన్యువు (డిఫెక్టివ్ జీన్) భార్య భర్తలిద్దరిలోనే ఉన్నట్లైతే వాటి కలయిక వలన వారికి పుట్టిన బిడ్డలలో శారీరక అంగవైకల్యం లేక ఇతర జన్యు సంబంధమైన లోపములు ఉండే అవకాశము ఎక్కువ. ఈ అవకాశం [[మేనరికము]]లలో ఎక్కువ.
 
==గణాంకాలు==
భారత ప్రభుత్వ గణాంకాల (2001) ఆధారంగా మన దేశంలో సుమారు 2.19 కోట్ల మంది వికలాంగులుండగా అందులో సుమారు 13.65 లక్షల మంది వికలాంగులు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో నివసిస్తున్నారు.<ref>{{cite web|title=State-wise data of disabled population, as per Census 2001|url=http://socialjustice.nic.in/statewisedisabled.php|website=Ministry of Social Justice and Empowerment|accessdate=22 February 2016}}</ref>
 
==ఇవి కూడా చూడండి==
Line 13 ⟶ 16:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/వైకల్యం" నుండి వెలికితీశారు