బొడ్డేపల్లి రాజగోపాలరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
శ్రీకాకుళం జిల్లాలో [[వంశధార]] నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు" గా నామకరణం చేశారు.<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007061453840400.htm&date=2007/06/14/&prd=th& The Hindu on Vamsadhara Project]</ref>
 
== మరణం ==
రాజగోపాలరావు 68 సంవత్సరాల వయసులో [[ఫిబ్రవరి 22]], [[1992]] సంవత్సరం విశాఖపట్నంలో పరమపదించారు.<ref>[http://parliamentofindia.nic.in/lsdeb/ls10/ses3/01280292.htm Obituary in Parliament]</ref>