కొత్తపట్నం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
=== గ్రామనామ వివరణ ===
కొత్తపట్నం అన్న గ్రామనామం కొత్త అనే పూర్వపదం, పట్నం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో కొత్త అన్న పదం పౌర్వాపర్యసూచి, పట్నం పట్టణానికి రూపాంతరం. పట్టణమంటే వ్యాపారకేంద్రం, నగరం, సముద్రతీరం అనే అర్థాలు వస్తున్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=240}}</ref> సముద్రతీరప్రాంతం కావడంతో ఈ గ్రామంపేరులోని పట్నం అనే పదానికి సముద్రతీర జనావాసం అనే అర్థం స్వీకరించవచ్చు.
 
==గ్రామ భౌగోళికం==
[[సముద్రతీరం]] కేవలం 2కి.మీ దూరం.
===సమీప గ్రామాలు===
ఈతముక్కల 8 కి.మీ,అల్లూరు 8 కి.మీ,మదనూరు 9 కి.మీ,ఆలకూరపాడు 11 కి.మీ,సంకువానిగుంట 10 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన ఒంగోలు మండలం,పశ్చిమాన టంగుటూరు మండలం,పశ్చిమాన జరుగుమిల్లి మండలం,దక్షణాన సింగరాయకొండ మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీకి 2014,జనవరి-18న జరిగిన ఎన్నికలలో శ్రీమతి మూగా ధనమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రాజగోపాలస్వామివారి ఆలయం:- ఈ ఆలయం గ్రామంలోని మోటమాల రహదారిలో ఉన్నది.
#శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం.
#శ్రీ నాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి పంచాహ్నిక మహోత్సవాలు, 2014, జులై-2వ నుండి 6వ తేదీ వరకు నిర్వహించినారు. 2వ తేదీన కలశస్థాపన, కుంకుమపూజ, రాత్రికి పులివాహన ఉత్సవం, 3వ తేదీన సింహ, గజవాహన సేవలు, 4వ తేదీన చిన్న గజవాహన, అశ్వవాహన సేవలు, 5వ తేదీన వ్యాళీ, పెద్ద గజవాహనసేవ, 6వ తేదీన పొంగళ్ళు, పసుపు బండ్లు, శిడిమాను ఉత్సవం నిర్వహించినారు. 7వ తేదీన గంగానమ్మ తల్లికి కల్లిపాటు నిర్వహించినారు. ఈ తిరునాళ్ళలో ప్రతి రోజూ, సాంస్కృతిక కార్యకలాపాలు నిర్వహించినారు. [3] & [4]
#శ్రీ ఆదికేశవస్వామివారి ఆలయం.
#శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి పంచాహ్నిక ద్వితీయ బ్రహ్మోత్సవాలలో భాగంగా, ఐదవరోజైన 2015,మే-24వ తేదీ ఆదివారంఉదయం, రేణుకా యుద్ధ ఘట్టం అంగరంగవైభవంగా సాగినది. అమ్మవారికి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తజన సందోహంతో ఆలయప్రాంగణం క్రిక్కిరిసినది. ఈ సందర్భంగా వివిధ అలంకరణలతో ఏర్పాటుచేసిన కుంకుమబండ్ల ప్రదర్శన నేత్రపర్వంగా సాగినది. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#కొత్తపట్నం గ్రామం ఇటీవల కాలంలో ఒక పర్యాటక కేంద్రంగా పేరుగాంచుచున్నది. [[సముద్రతీరం]] కేవలం 2కి.మీ దూరం, పచ్చటి పంట పొలాలు, పూల తోటలు మరియు గ్రామ వాతావరణం ఈ గ్రామానికి వన్నె తెచ్చుచున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కొత్తపట్నం" నుండి వెలికితీశారు