వానపాముల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
==గ్రామ భౌగోళికం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లాపరిషిత్జిల్లా పరిషిత్ ఉన్నత పాఠశాల:- ఆరవ తరగతి నుంచి పదవతరగతి వరకు. జిల్లాపరిషిత్ ఉన్నత పాఠశాల 1925 సంవత్సరంలో నెలకొల్పారు. అప్పటికి జిల్లాలో ఇది ఆరవ ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల 90వ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-17న గుడివాడ ఏ.ఎన్.ఆర్.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శంకర్ అధ్యక్షతన నిర్వహించ్చినారు. []
#మండలపరిషిత్ ఉన్నత పాఠశాల:- ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు
 
==గ్రామానికి రవాణా సౌకర్యం==
#'''రోడ్డుమార్గం''':- గ్రామం మీదుగ విజయవాడ-గుడివాడ రాష్ట్రరహదారి ఉంది. పొరుగువూళ్ళను కలుపుతు జిల్లారహదార్లు వున్నవి. విజయవాడకు మరియు గుడివాడకు ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు
"https://te.wikipedia.org/wiki/వానపాముల" నుండి వెలికితీశారు