పిలకా గణపతిశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''
పిలకా గణపతి శాస్త్రి''' ( [[ఫిబ్రవరి 24]], [[1911]] - [[జనవరి 2]], [[1983]]) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు.
 
== జననం ==
పిలకా గణపతి శాస్త్రి [[1911]], [[ఫిబ్రవరి 24]] న [[తూర్పు గోదావరి]] జిల్లా [[కట్టుంగ]] గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి [[ఆంధ్ర శిల్పి]], [[ఆంధ్రభారతి]], [[ఆంధ్రప్రభ]] వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు.
గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. [[http://teluguradham.blogspot.com/2013/02/blog-post_5416.html]]
 
== మరణం ==
గణపతి శాస్త్రిగారు [[జనవరి 2]], 1983లో[[1983]] లో మరణించారు. [[http://teluguradham.blogspot.com/2013/02/blog-post_5416.html]]
 
==రచనలు==
Line 30 ⟶ 35:
# https://tethulika.wordpress.com/2015/03/23/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B0%95%E0%B0%BE-%E0%B0%97%E0%B0%A3%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF// ప్రాచీన గాథాలహరిమీద నిడదవోలు మాలతి వ్యాసం
 
[[ వర్గం: తెలుగు నవలా రచయితలు|ప]]
[[ వర్గం: 1911 జననాలు]]
[[వర్గం: 1983 మరణాలు]]
[[ వర్గం: తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[ వర్గం: తెలుగు కవులు]]
[[వర్గం:సంపాదకులు]]