న్యాయపతి రాఘవరావు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఫైలు:Radio annaya-malleshwari.jpg|250px|right|thumb|న్యాయపతి రాఘవరావు [[మల్లీశ్వరి]] సినిమాలో]]
 
'''న్యాయపతి రాఘవరావు''' ([[ఏప్రిల్ 13]], [[1905]] - [[ఫిబ్రవరి 24]], [[1984]]) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, [[ఆంధ్ర బాలానంద సంఘం]] సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత.<ref>[http://www.balanandam.co.in/pages/radio_annayya.html బాలానందం.కాం లో ఆయన గూర్చి విశేషాలు]</ref>
 
==బాల్యం==
[[1905]]వ సంవత్సరం [[ఏప్రిల్ 13]] న ఒరిస్సాలోని బరంపురం లో జన్మించాడు. తండ్రి న్యాయపతి రామానుజస్వామి ప్రముఖ న్యాయవాది.
రాఘవరావుకి బాల్యం నుంచి పిల్లలంటే ప్రాణం. వారికి కథలు చెప్పటమన్నా, నటించి చూపటమన్నా మహా ఇష్టం. పాఠశాలలో వక్తృత్వ పోటీల్లో కథలు చెప్పే పోటీల్లో ప్రథమ బహుమతులన్నీ అతని సొత్తే.
 
పంక్తి 24:
బాలబాలికల ప్రగతికై పాటుబడిన న్యాయపతి రాఘవరావుకు సంతానంలేదు. రేడియో అన్నయ్య , అక్కయ్యల కున్న లక్షల ఆస్తిని ఆంధ్ర బాలబాలికలకే ధారాదత్తం చేశారు. బాలబాలికల ఆటపాటలకు, సహజమైన వాళ్ళ కళాకౌశలానికి ప్రోత్సాహం అందించే వేదిక ఉండాలన్న ఆయన ఆశయానికి రూపకల్పనయే ప్రభుత్వం స్థాపించిన '''బాలల అకాడమి'''.
 
== మరణం ==
బాలానందం రేడియో అన్నయ్య [[1984]] వ సంవత్సరంలో [[ఫిబ్రవరి 24]] న స్వర్గస్థుడైనాడు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/న్యాయపతి_రాఘవరావు" నుండి వెలికితీశారు