రుక్మిణీదేవి అరండేల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Rukmini Devi.jpg|thumb|right|రుక్మిణీదేవి అరండేల్ ]]
 
'''రుక్మిణీదేవి అరండేల్''' ([[ఫిబ్రవరి 29]], [[1904]] - [[ఫిబ్రవరి 24]], [[1986]]) (Rukmini Devi Arundale) [[తమిళనాడు]]లోని [[చెన్నై]]లో '''కళాక్షేత్ర''' నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, [[భరతనాట్యం|భరతనాట్యాల]]లో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.
 
== జననం ==
[[బొమ్మ:Rukmini Annie.jpg|thumb|అనీబీసెంట్‍తో రుక్మిణీదేవి మరియు ఆమె భర్త జార్జ్ అరండేల్]]
ఈమె [[1904]]వ సంవత్సరం, [[ఫిబ్రవరి 29]]వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు తమిళనాడులో[[తమిళనాడు]]లో ఉన్న [[మదురై]]లో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతాన్ని]] అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే [[దివ్యజ్ఞాన సమాజం]] (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
 
== వివాహం ==
Line 29 ⟶ 30:
==ఇతర విశేషాలు==
[[1977]]లో [[మొరార్జీ దేశాయ్]] [[ప్రధానమంత్రి]]గా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత [[రాష్ట్రపతి]] అభ్యర్ధిత్వానికి పరిశీలించాడు.<ref>http://www.nla.gov.au/pub/nlanews/2006/jan06/article4.html సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref> అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.<ref>http://www.india-today.com/itoday/millennium/100people/rukmini.html సేకరించిన తేదీ: ఆగష్టు 8, 2007</ref>
 
== మరణం ==
[[ఫిబ్రవరి 24]], [[1986]] లో మరణించింది.
 
 
==మూలాలు==