ఆకాశ గంగ: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
బొమ్మచేర్పు
పంక్తి 1:
[[బొమ్మ:AKAASA GANGA.jpg|thumb|left|200px|ఆకాశగంగ స్నానఘట్టము వద్ద భక్తులు.]]
ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు [[అంజనాదేవి]] తపస్సుచేసి, [[ఆంజనేయుడు|ఆంజనేయుని]] గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తేవడం సంప్రదాయం.
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/ఆకాశ_గంగ" నుండి వెలికితీశారు