మోర్మన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
[[దస్త్రం:Book_of_Mormon_1830_edition_reprint.jpg|thumb|459x459px|బుక్ ఆఫ్ మోర్మన్ పుస్తకానికి మొదటి ప్రచురణకు పునర్ముద్రణ (1830)]]
'''మోర్మనిజం''' అనేది పునరుద్ధరణ వాద క్రైస్తవం (రిస్టోరియన్ క్రిస్టియానిటీ)కి చెందిన లేటర్ డే సెయింట్ ఉద్యమంలో ప్రధానమైన మత సంప్రదాయం.  ఉద్యమాన్ని  అప్ స్టేట్ న్యూయార్క్ కి  చెందిన జోసెఫ్  స్మిత్  1820లో ప్రారంభించారు. 1830,  1840లలో సంప్రదాయకమైన  ప్రొటెస్టెంటిజం  నుంచి మోర్మనిజం విడివడింది. ప్రస్తుతం మోర్మనిజం 1840ల్లో స్మిత్ బోధించిన కొత్త, నాన్-ప్రొటెస్టంట్  విశ్వాసాన్ని  ప్రతిబింబిస్తుంది.  స్మిత్ మరణం తర్వాత బ్రిగామ్ యంగ్ ను అనుసరిస్తూ  తమని  తాము చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే  సెయింట్స్ (ఎల్.డి.ఎస్. చర్చ్)గా పిలుచుకోవడం ఆరంభించారు. ఎల్.డి.ఎస్.  చర్చిలో భాగంగాని వివిధ రూపాల్లో బహుభార్యాత్వ  విధానాలు,  సిద్ధాంతాలు కొనసాగాలని ఆశించే మోర్మన్ ఫండమెంటలిజం  వంటివి కూడా ఉన్నాయి.<ref>For a discussion on a history of Mormon polygamy, see ''[https://www.lds.org/topics/plural-marriage-in-the-church-of-jesus-christ-of-latter-day-saints?lang=eng Plural Marriage in The Church of Jesus Christ of Latter-day Saints]'', The Church of Jesus Christ of Latter Day Saints</ref> అలాంటి సిద్ధాంతాలను ఎల్.డి.ఎస్. చర్చ్, మరికొన్ని ఇతర చిన్న స్వతంత్ర శాఖలు వదిలేశాయి.<ref>The second-largest Latter Day Saint denomination, the Reorganized Church of Jesus Christ of Latter-day Saints, since 2001 called "Community of Christ", does not describe itself as Mormon, but instead follows a [[త్రిత్వము|Trinitarian]] Christian restorationist theology, and also considers itself Restorationist in terms of Latter-day Saint doctrine. </ref>
 
మోర్మన్ అన్న పదం మొట్టమొదట ఈ విశ్వాసానికి సంబంధించిన [[పవిత్ర గ్రంధములు|మతపరమైన గ్రంథం]] బుక్ ఆఫ్ మోర్మన్ నుంచి స్వీకరించారు. ఈ పుస్తకం పేరును అనుసరించి. ఈ పుస్తకం పేరును ఆధారంగా చేసుకుని స్మిత్ అనూయాయులను మోర్మన్లు అనీ, వారి విశ్వాసాన్ని మోర్మనిజం లేదా మోర్మన్ మతం అని పిలిచారు. మొదట్లో ఈ పదం అవమానకరమైనదిగా భావించేవారు,<ref>[http://www.religioustolerance.org/ldsterm.htm Terms used in the LDS Restorationist movement] ReligiousTolerance.org</ref> కానీ ప్రస్తుతం మోర్మన్లు అలా పరిగణించట్లేదు (ఏదేమైనా లేటర్ డే సెయింట్, లేదా ఎల్.డి.ఎస్. అని పిలిపించుకుందుకే సాధారణంగా ఇష్టపడతారు).<ref><cite class="citation" id="CITEREFM._Russell_Ballard2011" contenteditable="false">M. Russell Ballard (October 2011), [http://www.lds.org/general-conference/2011/10/the-importance-of-a-name?lang=eng ''The Importance of a Name'']</cite><span class="Z3988" title="ctx_ver=Z39.88-2004&rfr_id=info%3Asid%2Fen.wikipedia.org%3AMormonism&rft.au=M.+Russell+Ballard&rft.btitle=The+Importance+of+a+Name&rft.date=2011-10&rft.genre=book&rft_id=http%3A%2F%2Fwww.lds.org%2Fgeneral-conference%2F2011%2F10%2Fthe-importance-of-a-name%3Flang%3Deng&rft_val_fmt=info%3Aofi%2Ffmt%3Akev%3Amtx%3Abook" contenteditable="false">&nbsp;</span></ref>
"https://te.wikipedia.org/wiki/మోర్మన్_మతం" నుండి వెలికితీశారు