మోర్మన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 5:

బైబుల్ ని విశ్వసించడం, ఉపయోగించడంతో పాటుగా బుక్ ఆఫ్ మోర్మన్ వంటి మతపరమైన గ్రంథాలను విశ్వసించడం వంటివాటిలో మోర్మన్ మతం ఇతర లేటర్ డే సెయింట్ ఉద్యమంతో సాధారణమైన విశ్వాసాలను పంచుకుంటోంది. మోర్మన్ మతం పెర్ల్  ఆఫ్ గ్రేట్ ప్రైస్ గ్రంథాన్ని అంగీకరిస్తోంది, సెలెస్టియల్ వివాహాలు, ఎటర్నల్ ప్రోగ్రెషన్ మరియు బహుభార్యాత్వం వంటివాటి చరిత్ర కలిగివుంది, ఏదేమైనా ఎల్.డి.ఎస్. చర్చ్ అధికారికంగా 1890ల్లో బహుళ వివాహాలు, బహు భార్యాత్వం అనే విధానాన్ని విడిచిపెట్టింది. సాంస్కృతిక మోర్మనిజంలో మోర్మన్సంస్థలు ప్రాచుర్యం చేసిన జీవన విధానం కలిగివుంటుంది. సాంస్కృతిక మోర్మన్లు అంటే మత సిద్ధాంతాలతో ఆ సంస్కృతితో తమను తాము గుర్తించేవారు.

== సంక్షిప్త చరిత్ర ==
[[దస్త్రం:Joseph_Smith_first_vision_stained_glass.jpg|left|thumb|జోసెఫ్ స్మిత్ ఓ తోటలో దర్శనం పొందిన ఫస్ట్ విజన్ సంఘనను చిత్రించిన గాజు కిటికీ]]
1820ల్లో రెండవ గొప్ప జాగృతి (సెకండ్ గ్రేట్ ఎవేకనింగ్) అనే మతపరమైన ఉత్తేజపు కాలంలో పశ్చిమ [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]] ప్రాంతంలో మోర్మనిజం ఆవిర్భవించింది.<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 1); [[:en:Mormonism#CITEREFShipps1985|Shipps (1985]], p. 36); [[:en:Mormonism#CITEREFRemini2002|Remini (2002]], p. 1).</ref> స్మిత్ వర్ణించినదాని ప్రకారం 1820 వసంత కాలంలో తన ప్రార్థనకు సమాధానంగా తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని దర్శించాడు,<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 16)</ref> దీన్నే ఫస్ట్ విజన్ లేదా మొదటి దర్శనంగా పేర్కొంటారు, తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని స్మిత్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా దర్శించడంతోనే దేవుని స్వభావం గురించి మోర్మనిజం దృక్పథం, సంప్రదాయ క్రైస్తవం దృక్పథాల నడుమ సైద్ధాంతిక భేదం ప్రారంభమైపోయిందని చెప్తారు. దీంతో పాటుగా స్మిత్ తన ప్రార్థనకు సమాధానంగా దేవుడు ప్రస్తుతం ఉన్న ఏ చర్చిలోనూ చేరవద్దని ఆదేశించినట్టూ ఎందుకంటే అవన్నీ తప్పని చెప్పినట్టు పేర్కొన్నారు.<ref>Smith's 1838 written account of this vision was later canonized in a book called the ''The Pearl of Great Price''. </ref> 1820ల్లో స్మిత్ పలువురు దేవదూతలు సందర్శించినట్టుగా నివేదించారు, 1830ల నాటికి నిజమైన క్రైస్తవ చర్చిని తిరిగి నెలకొల్పేందుకు తనను వినియోగించుకుంటానని దేవుడి ఆదేశించినట్టు, బుక్ ఆఫ్ మోర్మన్ పునరుద్ధరించిన చర్చికి సరైన సిద్ధాంతాన్ని నెలకొల్పే మార్గమన్నట్టూ వివరించారు.

== Notes ==
"https://te.wikipedia.org/wiki/మోర్మన్_మతం" నుండి వెలికితీశారు