మోర్మన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
"Mormonism" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 9:
[[దస్త్రం:Joseph_Smith_first_vision_stained_glass.jpg|left|thumb|జోసెఫ్ స్మిత్ ఓ తోటలో దర్శనం పొందిన ఫస్ట్ విజన్ సంఘనను చిత్రించిన గాజు కిటికీ]]
1820ల్లో రెండవ గొప్ప జాగృతి (సెకండ్ గ్రేట్ ఎవేకనింగ్) అనే మతపరమైన ఉత్తేజపు కాలంలో పశ్చిమ [[న్యూయార్క్ రాష్ట్రం|న్యూయార్క్]] ప్రాంతంలో మోర్మనిజం ఆవిర్భవించింది.<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 1); [[:en:Mormonism#CITEREFShipps1985|Shipps (1985]], p. 36); [[:en:Mormonism#CITEREFRemini2002|Remini (2002]], p. 1).</ref> స్మిత్ వర్ణించినదాని ప్రకారం 1820 వసంత కాలంలో తన ప్రార్థనకు సమాధానంగా తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని దర్శించాడు,<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 16)</ref> దీన్నే ఫస్ట్ విజన్ లేదా మొదటి దర్శనంగా పేర్కొంటారు, తండ్రియైన దేవుడిని, ఏసు క్రీస్తుని స్మిత్ ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా దర్శించడంతోనే దేవుని స్వభావం గురించి మోర్మనిజం దృక్పథం, సంప్రదాయ క్రైస్తవం దృక్పథాల నడుమ సైద్ధాంతిక భేదం ప్రారంభమైపోయిందని చెప్తారు. దీంతో పాటుగా స్మిత్ తన ప్రార్థనకు సమాధానంగా దేవుడు ప్రస్తుతం ఉన్న ఏ చర్చిలోనూ చేరవద్దని ఆదేశించినట్టూ ఎందుకంటే అవన్నీ తప్పని చెప్పినట్టు పేర్కొన్నారు.<ref>Smith's 1838 written account of this vision was later canonized in a book called the ''The Pearl of Great Price''. </ref> 1820ల్లో స్మిత్ పలువురు దేవదూతలు సందర్శించినట్టుగా నివేదించారు, 1830ల నాటికి నిజమైన క్రైస్తవ చర్చిని తిరిగి నెలకొల్పేందుకు తనను వినియోగించుకుంటానని దేవుడి ఆదేశించినట్టు, బుక్ ఆఫ్ మోర్మన్ పునరుద్ధరించిన చర్చికి సరైన సిద్ధాంతాన్ని నెలకొల్పే మార్గమన్నట్టూ వివరించారు.

మోరోనీ అనే దేవదూత దారిచూపగా తాను పాతిపెట్టివున్న గోల్డెన్ ప్లేట్స్ ను బుక్ ఆఫ్ మోర్మన్ అనువాదాన్ని జోసెఫ్ స్మిత్ చెప్తూండగా రాసేవారు. కొత్తగా జోసెఫ్ స్మిత్ కనిపెట్టిన ఈ మతం కొందరు తొలినాళ్ళ విశ్వాసులను ఆకర్షించడం ప్రారంభించింది. తొలినాళ్ళ [[అమెరికా ఆదిమ వాసులు|అమెరికా ఆదిమవాసులను]] క్రానికల్ గా బుక్ ఆఫ్ మోర్మన్ తనను తాను అభివర్ణించుకుంది, క్రీస్తు జననానికి అనేక వందల సంవత్సరాల క్రితమే విశ్వసించిన ఇజ్రాయెలీలుగా వారిని ఈ గ్రంథం చిత్రీకరించింది. స్మిత్ మూడు నెలల్లో 584 పేజీలను డిక్టేట్ చేశారు<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 22)</ref> తాను భగవంతుడి శక్తి, బహుమతుల ద్వారా ఓ ప్రాచీన భాష నుంచి దాన్ని అనువదించానని చెప్పారు.<ref>''History of the Church'' '''1''':315; [[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 21).</ref> 1829 మధ్యభాగంలో ఈ పుస్తకం తయారవుతుండగా ఆలీవర్ కౌడెరీ సహచరులు, తర్వాతికాలంలో 1830లో అధికారికంగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గా ఏర్పాటైన, క్రిస్టియన్ ప్రిమిటివిస్ట్ చర్చ్ లోకి బాప్తిజం చేయించారు.<ref>[[:en:Mormonism#CITEREFRemini2002|Remini (2002]], pp. 63, 79)</ref> ఆధునిక దినపు ప్రవక్తయైన స్మిత్ తో కలిపి మొత్తంగా ఏడుగురు విశ్వాసులు ఉండేవారు.<ref>[[:en:Mormonism#CITEREFBushman2008|Bushman (2008]], p. 8)</ref>

== Notes ==
"https://te.wikipedia.org/wiki/మోర్మన్_మతం" నుండి వెలికితీశారు