"బాల సాహిత్యం" కూర్పుల మధ్య తేడాలు

చి
విస్తరించు
చి (విస్తరించు)
 
{{మూలాలు సమీక్షించండి}}
బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని. ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ బాలల కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ భాషను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని బాలసాహిత్యంగా నిర్వచించవచ్చు.
 
==అంతర్జాలంలో==
స్టోరీవీవర్ జాలస్ఖలి లో చాలా భాషలలో పిల్లల పుస్తకాలు చదువుకోవటానికి, అనువాదం చేయటానికి, కొత్తవి తయారుచేయటానికి <ref>{{cite web|title=స్టోరీవీవర్|url=https://storyweaver.org.in/search?utf8=%E2%9C%93&search%5Bquery%5D=telugu&button=|website=https://storyweaver.org.in/search?utf8=%E2%9C%93&search%5Bquery%5D=telugu&button=|publisher=ప్రథమ్ ఫౌండేషన్|accessdate=26 February 2016}}</ref> అందుబాటులో వున్నాయి.
==మూలాల జాబితా==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1847460" నుండి వెలికితీశారు