మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 24:
}}
 
'''సెంట్రల్ రైల్వే''' [[భారతీయ రైల్వేలు]] లోని 17 మండలాల్లో అతిపెద్ద వాటిల్లో ఒకటి . దీని ప్రధాన కార్యాలయం ముంబై వద్ద ఛత్రపతి శివాజీ టెర్మినస్ (గతంలోని విక్టోరియా టెర్మినస్) ఉంది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రయాణీకుల రైలు మార్గము (లైన్) గా కలిగిన, ఈ మార్గము ఏప్రిల్ 16, 1853 న బాంబే నుండి థానే వరకు ఆరంభించబడింది.
 
మధ్య రైల్వే [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, [[కర్ణాటక]] రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబర్ 5 న '''గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే'''తో సహా, [[గ్వాలియర్]] మాజీ రాచరిక రాష్ట్రం యొక్క '''సింధియా స్టేట్ రైల్వే''', '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''', '''వార్ధా కోల్ స్టేట్ రైల్వే''' మరియు '''ధోల్పూర్ రైల్వే'''లు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది. <ref name=r1>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, p.42</ref><ref>[http://www.crconstruction.org/project.asp Welcome to Central Railways – Construction > Projects<!-- Bot generated title -->]</ref>
మధ్య రైల్వే జోన్ [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా [[భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త [[పశ్చిమ మధ్య రైల్వే]] జోనుగా ఏర్పాటు అయ్యింది.
[[File:Central Railway Headquarters.jpg|right|300px|thumb|alt=Central Railway Headquarters.|''సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం'', ''[[ఛత్రపతి శివాజీ టెర్మినస్ | సిఎస్‌టి]]''.]]
== మధ్య రైల్వే ప్రధాన మార్గములు==
[[File:Victoria Terminus, Mumbai.jpg|thumb|600px|center|'''ఛత్రపతి శివాజీ టెర్మినస్, [[ముంబై]], [[భారతదేశం]] లోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి . ఇది కూడా ప్రపంచ హెరిటేజ్ స్థలము''']]
పంక్తి 62:
నవంబర్, 1906 సం.లో ఇది పాక్షికంగా మంటలలో నాశనం కాగా, ఆ రాత్రి వేల్స్ యొక్క యువరాజు బొంబాయి వదిలి వేయడము జరిగింది.
== మధ్య రైల్వే డివిజన్లు ==
ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు ముంబై సిఎస్‌టి, భూసావల్, నాగ్పూర్, షోలాపూర్ మరియు పూనే. నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. <ref>[http://www.centralrailwayonline.com/crnet.jsp cnt-rly<!-- Bot generated title -->]</ref>
 
== ఇవి కూడా చూడండి ==
పంక్తి 68:
* [[ముంబై సబర్బన్ రైల్వే]]
* [[ప్రాజెక్టు యూని గేజ్]]
* [[మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)|సెంట్రల్ రైల్వే రైళ్లు ]]
 
==మూలాలు==
పంక్తి 97:
{{సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు}}
}}
 
[[వర్గం:భారతీయ రైల్వే మండలాలు]]
[[వర్గం:మధ్య రైల్వే జోను| ]]
[[వర్గం:1951 స్థాపితాలు]]
==చిత్రమాలిక==
<gallery>
File:Indian Railways Map.JPG|[[భారతీయ రైల్వేలు]] రైలు మార్గము (మ్యాపు) పటము
File:Indian Railways Southern Region Map.JPG|[[భారతీయ రైల్వేలు]] దక్షిణ ప్రాంతము రైలు మార్గము (సదరన్ రీజియన్ మ్యాపు) పటము
File:Indian Railways South Eastern Zone Map.JPG|[[భారతీయ రైల్వేలు]] [[ఆగ్నేయ రైల్వే|ఆగ్నేయ రైల్వే జోన్]] రైలు మార్గము ([[ఆగ్నేయ రైల్వే| సౌత్ ఈస్టర్న్ జోన్ మ్యాపు]]) పటము
File:South Central Railway Map.JPG|thumb|[[దక్షిణ మధ్య రైల్వే|దక్షిణ మధ్య రైల్వే జోన్]] పటము
</gallery>
"https://te.wikipedia.org/wiki/మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు