మెట్రోరైలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎హైదరాబాద్ మెట్రో రైలు: clean up, replaced: స్టేషన్ → స్టేషను (4) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
===[[హైదరాబాద్]] మెట్రో రైలు===
[[దస్త్రం:పిల్లర్.JPG|thumb|right|నిర్మాణమౌతున్న మెట్రో రైలు స్థంబం]]
[[దస్త్రం:Line of pillars rly.JPG|thumb|right|ఎల్.బి. నగర్ వద్ద నిర్మాణమైన మెట్రొ రైలు స్థంబాలు]]
;ప్రత్యేకతలు:
*మొత్తం 72 కిలోమీటర్ల పొడవున మూడు మార్గాలలో నిర్మాణము జరుగుతున్నది.
;==**ఎల్.బి.నగర్ నుండి మియాపూరు వరకు 29 కిలో మీటర్లు దూరం.. మొత్తం స్టేషన్లు 27. ప్రయాసమయము. 45 నిముషాలు.
;==**జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం . మొత్తం స్టేషన్లు 16. ప్రయాణ సమయం. 22 నిముషాలు.
;==**నాగోలు నుండి శిల్పారామం వరకు. దూరము. 28 కిలో మీటర్లు. మొత్తం స్టేషన్లు 23. ప్రయాణ సమయము... 30 నిముషాలు.
#ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య పద్దతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
#అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థ తో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
"https://te.wikipedia.org/wiki/మెట్రోరైలు" నుండి వెలికితీశారు