మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== కుటుంబం ==
మీర్ తురాబ్ అలీ ఖాన్ బీజాపూర్ లో 1829 సంవత్సరంలో ఉన్నత ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన వంశం తొలినాళ్ళ నుంచి భారతీయ రాజకీయాల్లో ప్రముఖమైనది. [[బీజాపూర్]] సుల్తానులైన [[ఆదిల్‌షాహీ వంశము|ఆదిల్‌షాహీల]] వద్ద, ఆపైన [[ఢిల్లీ]] చక్రవర్తుల వద్ద, చివరకు [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్]] [[నిజాం|నిజాంల]] వద్ద పనిచేశారు. ఆయనకన్నా ముందుగానే ఆయన వంశస్థులు, బంధువులైన మరో ఇద్దరు నిజాంకు దివాన్లుగా పనిచేశారు.<br />
ఆయన మావయ్య సిరాజ్-ఇ-ముల్క్ ఆయనకు ముందు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి. ఆయన మరణంతోనే మీర్ తురాబ్ అలీ ఖాన్ ప్రధాని అయ్యారు. మీర్ తురాబ్ అలీ కుమారుడు మీర్ లాయక్ అలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ గానూ, మనవడు మీర్ యూసఫ్ అలీ ఖాన్ మూడవ సాలార్ జంగ్ గానూ ప్రసిద్ధి పొంది, హైదరాబాద్ రాజ్య దివాన్ పదవి చేపట్టారు.