మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== విద్యాభ్యాసం ==
మీర్ తురాబ్ అలీ ఖాన్ తర్వాతికాలంలో తనకు రాజకీయ సలహాదారుగా పనిచేసిన నవాబ్ సర్వార్ ఉల్ ముల్క్ వద్ద చదువుకున్నారు.
== ఉద్యోగ జీవితం ==
1853లో అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాని సిరాజుల్-ముల్క్ మరణించడంతో ఆయనకు వారసునిగా అల్లుడైన మీర్ తురాబ్ అలీ ఖాన్ దివాన్ పదవి చేపట్టారు.