మీర్ తురాబ్ అలీ ఖాన్, సాలార్ జంగ్ I: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
1853లో అప్పటి హైదరాబాద్ రాజ్య ప్రధాని సిరాజుల్-ముల్క్ మరణించడంతో ఆయనకు వారసునిగా అల్లుడైన మీర్ తురాబ్ అలీ ఖాన్ దివాన్ పదవి చేపట్టారు. 1853 నాటికి నాలుగవ నిజాం నసీరుద్దౌలా రాజ్యపాలకునిగా ఉన్నారు.
=== 1857 తిరుగుబాటు ===
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన 4 సంవత్సరాలకే 1857లో పరీక్షా సమయం ఎదురైంది. భారత దేశాన్ని చుట్టుముట్టిన సిపాయిల తిరుగుబాటు లేదా [[ప్రథమ స్వాతంత్ర సంగ్రామం|ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం]] ఆ సంవత్సరం ప్రారంభమైంది. హైదరాబాద్ రాజ్యంలో కూడా దాని ప్రభావం కనిపించింది. బెంగాల్, మీరట్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో చెలరేగినసిపాయిలు, తిరుగుబాటుకొందరు ఫలితంగాస్థానిక దేశానికినాయకులు, ఆఖరిసంస్థానాధీశులు మొఘల్తిరుగుబాటు చక్రవర్తిచేశారు.