పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

+ఇతరప్రాంతాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|నల్గొండ జిల్లా సూర్యాపేట మండలంలోని గ్రామం|మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రసిద్ధ వృక్షము|పిల్లలమర్రి (వృక్షమువృక్షం)}}
'''పిల్లల మర్రి''', [[నల్గొండ]] జిల్లా, [[సూర్యాపేట]] మండలము లోని ఒక ప్రసిద్ద గ్రామము. ఇది సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది పూర్వము [[రేచర్ల రెడ్డి వంశీయులు | రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా విలసిల్లినది. ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న [[నామేశ్వర]], [[త్రికూటేశ్వర]], [[ఎఱకేశ్వర]] దేవాలయములు కలవు. [[హైదరాబాదు]] నుండి [[ఖమ్మం]] లేదా [[విజయవాడ]] వెళ్తుంటే సూర్యాపేట నకు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు ఓ బోర్డు కనిపిస్తుంది- పిల్లలమర్రి శివాలయములకు దారి అని, గమనించండి!
 
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు