సంతనూతలపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
===శ్రీ మాగుంట సుబ్బారెడ్డి జూనియర్ కళాశాల===
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల స్థలదాత కీ.శే.సూదునగుంట కోటయ్య. []
#ఈ పాఠశాలలో చదువుచున్న ఇద్దరు విద్యార్ధులు, 2014, అక్టోబరు-22 నుండి 24 వరకు స్కూల్ గేంస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో ప్రతిభచూపి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనారు. 2014,నవంబరులో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన ఎం.నేతాజీ అండర్-17 విభాగంలోనూ, మరియూ ఇ.దివ్యప్రియ అండర్-14 విభాగంలోనూ ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటారు.
#1976-1977 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నందు నూతలపాటి నాగేశ్వరరావు, మద్ది నరసింహారావు, గడ్డం శ్రీను మొదలైన విద్యార్ధుల సహకారంతో ఆరుబయట డయాస్ నిర్మించారు. [9]
#ఈ పాఠశాల శతాబ్ది ఉత్సవాలను 2016,ఫిబ్రవరి-25న నిర్వహించెదరు. []
 
===ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల పాఠశాల===
గ్రామములో ఈ పాఠశాల నిర్మాణానికి శ్రీ సూదునగుంట వెంకటప్రసాద్, శ్రీమతి ఇందిరమ్మ దంపతులు 3.37 ఎకరాల స్థలాన్ని వితరణగా అందించినారు. ఈ క్రమంలో ఏ.పి.ఆర్.ఇ.ఐ. నుండి పాఠశాల భవనాలు, వసతి గృహాలు, వంటశాల, ఆర్.వో.ప్లాంట్, మంచినీటి ట్యాంక్, అంతర్గత రహదారులు, ఉపాధ్యాయుల గృహాలు తదితర నిర్మాణాల కొరకు, 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. [15]
"https://te.wikipedia.org/wiki/సంతనూతలపాడు" నుండి వెలికితీశారు