కాజల్ అగర్వాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| yearsactive = 2005-ప్రస్తుతం
}}
 
'''కాజల్ అగర్వాల్''' భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన [[లక్ష్మీ కల్యాణం]] చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.
==సినిమా ప్రస్థానం==
 
ఈమె 2008 లో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా వచ్చిన [[చందమామ]] సినిమాలో కథానాయికగా నటించింది. ఈమె 2009లో ప్రముఖ హీరో చిరంజీవి తనయుడైన రామ చరణ్ తేజ తో రాజమౌలి దర్శకత్వంలో [[మగధీర]] చిత్రంతో నటించింది. ఈమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ నిచ్చిన సినిమా ఇదే. తర్వాత 2010 లో కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన [[డార్లింగ్]] లో హీరోయిన్ గా మెప్పించింది. తర్వాత జూనియర్ ఎంటీయార్ తో [[బృందావనం]]లో [[సమంత]]తో పాటుగా నటించింది. తరువాత ప్రభాస్ హీరోగా వచ్చిన [[మిస్టర్ పర్ఫెక్ట్]] సినిమాలో నటించారు. 2010లో ఈమె ప్రముఖ తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సరసన [[నా పేరు శివ]] చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. 2012 లో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో [[బిజినెస్ మాన్]] సినిమాలో నటించారు. ప్రస్తుతం సూర్య సరసన [[మాట్రన్]] అనే తమిళ సినిమాలో నటిస్తూంది.
 
==నటించిన చిత్రాలు==
[[File:Tamannaah, Shriya , Kajal and Ravi Teja.jpg|thumb|right|250px|కాజల్ అగర్వాల్ తో [[శ్రియా సరన్]], [[తమన్నా]], [[రవితేజ (నటుడు)|రవితేజ]]]]
 
{| class="wikitable sortable" class="wikitable"
|- style="background:#ccc; text-align:center;"
"https://te.wikipedia.org/wiki/కాజల్_అగర్వాల్" నుండి వెలికితీశారు