ఓర్వకల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 102:
}}
'''ఓర్వకల్లు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 518 010. ఇది [[కర్నూలు|కర్నూలు పట్టణం]] నుండి [[నంద్యాల]] కు వెళ్ళే మార్గంలో కర్నూలుకు 24 నాలుగు కి.మీ దూరంలో ఉన్నది. ఈ రహదారికి ఇరువైపులా విచిత్రమైన రాతిసంపద కలదు.
ఇచట శ్రీ శ్రీదేవి భూదేవి సహిత చెన్నకేశవ తీరునాలస్వామి వారి తిరునాల జరుగనుంది.
శ్రీమాత చౌడేశ్వరి వారికి దేవి నవరాత్రులు ప్రారంబమై పౌర్ణమి (పున్నమి ) రోజున నంది కోల , జ్యోతులు , రతోస్వము జరుగుతుంది, ఈ వుత్సవం ఓర్వకల్లు మండలంలోనే చాలా పెద్దగా సంతోషం గా జరుగుతుంది. పైగా వుత్సవాలు సంతానంగా జరుగుతుంది.
 
ఇచ్చట సూఫీ హజరత్ సయ్యద్ మహ్మూద్ షా కాద్రీ దర్గా కలదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి కి ఐదు రోజుల తర్వాత ఉర్స్-ఏ-షరీఫ్ జరుపబడుతుంది.
"https://te.wikipedia.org/wiki/ఓర్వకల్లు" నుండి వెలికితీశారు