తాడంకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల 1915లో, తాడంకికి చెందిన శ్రీ అమ్మనమంచి వెంకటసుబ్బయ్య చే వీధిబడిగా ప్రారంభమై, 1920లో చెన్నకేశవస్వామి మిడిల్ స్కూల్ గా రూపుదిద్దుకున్నది. 1924లో ఉన్నత పాఠశాలగా మార్పుచెందినది. స్థానిక, పరిసరప్రాంతాల రైతుల వితరణతో పది ఎకరాల స్థలంలో పక్కా భవనాలు ఏర్పరచుకున్నది. అప్పట్లో ఈ పాఠశాలలో చదువుకున్నవారిలో అనేకులు విదేశాలలో స్థిరపడగా, పలువురు వివిధ రంగాలలో స్థిరపడినారు. ఇప్పటికీ పూర్వ విద్యార్ధులు దాతలుగా ఉంటూ ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. పలువురు వదాన్యూల వితరణతో ప్రతి సంవత్సరం విద్యార్ధులకు మూడు లక్షల రూపాయలను బహుమతులుగా అందించుచున్నారు.[]
 
ఈ పాఠశాల విద్యార్ధులు క్రీడలలో గూడా రాణించుచున్నారు. 1960 దశకంలో వరుసగా 14 సార్లు '''రాజాజీ''' షీల్డ్ సంపాదిందించుకున్న ఘనత ఈ పాఠశాలది. ప్రముఖ జాతీయ మహిళా కబడ్డీ ఛాంపియన్ మాదు పుష్పావతి, యలమంచిలి సత్యనారాయణ, ఫోర్ బ్రదర్స్ ఈ పాఠశాల విద్యార్ధులే కావడం విశేషం.
#ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేయుచున్న శ్రీ.జీ.వీ.రమణ, హైదరాబాదు ఆర్ట్స్ అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికైనారు. హైదరాబాదులో అక్టోబరు 16, 2013 నాడు ఈ ప్రదానం ఇచ్చి సత్కరిస్తారు. [1]
#పైన పేర్కొన్న శ్రీ గుడి వెంకటరమణ, హైదరాబాదులోని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 2013-14 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నిక చేసింది. 20-10-2012న ఈ పురస్కారం అందుకుంటారు. [2]
#ఈ పాఠశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. [3]
#ఈ పాఠశాలలో చదువుచున్న శాఖమూరి శ్రీవల్లిక మరియు కూచిపూడి భువనేశ్వరి అను విద్యార్ధినులు, ఇటీవల సి.బి.ఆర్.అకాడమీ, కేతనకొండలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్కూల్ గేంస్ ఫెడరేషన్, బాక్సింగ్ పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలలో శ్రీవల్లిక అండర్-17 విభాగంలో, 75 కిలోల విభాగంలో, స్వర్ణపతకం సాధించి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. భువనేశ్వరి, 63 కిలోల విభాగంలో రజతపతకం అందుకున్నది. [4]
#ఇప్పటికీ పూర్వ విద్యార్ధులు దాతలుగా ఉంటూ ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుచున్నారు. పలువురు వదాన్యూల వితరణతో ప్రతి సంవత్సరం విద్యార్ధులకు మూడు లక్షల రూపాయలను బహుమతులుగా అందించుచున్నారు. []
#ఈ పాఠశాల విద్యార్ధులు క్రీడలలో గూడా రాణించుచున్నారు. 1960 దశకంలో వరుసగా 14 సార్లు '''రాజాజీ''' షీల్డ్ సంపాదిందించుకున్న ఘనత ఈ పాఠశాలది. ప్రముఖ జాతీయ మహిళా కబడ్డీ ఛాంపియన్ మాదు పుష్పావతి, యలమంచిలి సత్యనారాయణ, ఫోర్ బ్రదర్స్ ఈ పాఠశాల విద్యార్ధులే కావడం విశేషం. []
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/తాడంకి" నుండి వెలికితీశారు