పెనమకూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 113:
#శివాలయం:- మహా శివరాత్రికి శివాలయంలో, స్వామి వారికి ఐదు రోజులు కళ్యాణ వేడుకలు ఘనంగా చేస్తారు.
#ఊరిలో ప్రతి సంవత్సరం మే నెలలో మరీదు మహిశమ్మ తల్లి సంబరాలు జరుగుతాయి. ఈ సంబరాలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా,ఆనందంగా జరుగుతాయి. ఆ అమ్మవారు ఊరిని జాగ్రత్తగా కాపాడుతుంది.
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- గ్రామములో 50 లక్షల రూపాయల వ్యయంతో, శ్రీ గురుదత్త సేవా సమితి, గ్రామస్థుల సహకారంతో నూతనంగా నిర్మించిన ఈ ఆలయానికి, శ్రీ కనకమేడల సీతారామయ్య, వారి కుమారులు, 12 సెంట్ల స్థలాన్ని వితరణగా అందించినారు. ఈ ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ దత్తాత్రేయస్వామి, పాదుకా సహిత శ్రీ షిర్డీ సాయిబాబా వారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-26వ తేదీ మాఘబహుళ పంచమి, శుక్రవారం ఉదయం 7-39కి నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద అన్నసమారాధన నిర్వహించెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పెనమకూరు" నుండి వెలికితీశారు