పెదవడ్లపూడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 149:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ వేణు గోపాలస్వామివారి ఆలయo.
#శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లిఖార్జునస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2016,ఫిబ్రవరి-25వ తెదీగురువారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. ఈ విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం కోసం, 48 రోజులపాటు అభిషేకాలు, ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించెదరు. [6]
#శ్రీ రామాలయం.
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం:- పెదవడ్లపూడి (కొత్తపాలెం)గ్రాములో, ఈ నూతన దేవాలయంలో అలయ, విగ్రహ, శిఖర, ధ్వజ ప్రతిషృహా మహోత్సవం, 2015,ఫిబ్రవరి-26వ తేదీ గురువారం ఉదయం 10-09 గంటలకు నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం 12-00 గంటలకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]
"https://te.wikipedia.org/wiki/పెదవడ్లపూడి" నుండి వెలికితీశారు