ఉప్పలపాడు (పెదనందిపాడు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
#[[శివాలయం]].
#శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం.
#శ్రీరామమందిరం:- గ్రామములో శ్రీరామమందిర కమీటీ ఆధ్వర్యంలో, దాతల, గ్రామస్థుల, భక్తుల సహకారంతో, 25 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-25 గురువారం ఉదయం 7-45 కి నిర్వహించెదరునిర్వహించినారు. ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించెదరునిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరునిర్వహించినారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించనున్న శ్రీరామ, లక్ష్మణ, సీతాదేవి, వినాయక, ఆంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలను తెనాలిలో తయారుచేయించినారు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
#శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- మా ఊరి లో ప్రతి సంవత్సరం పోలేరమ్మ తిరుమనాళ్ళు, వైశాఖమాసం బహుళపక్షంలో (మే నెలలో) బాగా జరుపుతారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలనుండి భక్తులు తరలి వచ్చి, పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించెదరు. పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకొనెదరు. మేళతాళాలతో ప్రభలను ఊరేగించెదరు. ఆ రోజున భక్తులకు రెండుపూటలా అన్నదానo చేసెదరు. [2]