జగ్గడిగుంటపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ సీతారామమందిరం:- ఈ గ్రామములోని ప్రగడ కోటయ్యనగర్ లో వెలసిన ఈ ఆలయంలో, శ్రీరామనవమి సందభంగా, 2015,మార్చ్-27వ తేదీ శుక్రవారం నాడు, 108 కలశాల సుగంధద్రవ్యాలతో, శ్రీ సీతారాములకు అభిషేకం, విశేషార్చన నిర్వహించెదరు. [3]
#శ్రీరామమందిరం:- గ్రామములోని ఇందిరా ప్రియదర్శిని గౌడ కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ హనుమత్, లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2016,ఫిబ్రవరి-25వ తెదీ గురువారం ఉదయం 7-54 కి నిర్వహించెదరునిర్వహించినారు. అనంతరం మూలవిరాట్టు దర్శనానికి అనుమతించెదరుఅనుమతించినారు. 11 గంటలకు అన్నసమారాధన నిర్వహించెదరునిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, 24వ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించినారు. [5]
#శ్రీ వీరాంజనేయస్వామి ఆలయo:- ఈ గ్రామములోని ఈ ఆలయ పునర్నిర్మాణం జరుగుచున్నది. 2014,ఫిబ్రవరి-6న, ఉదయం 8-20 కి విగ్రహ ప్రతిష్ఠ జరుగును.<ref>ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి, 11 జులై 2013. 2వ పేజీ.</ref>
 
"https://te.wikipedia.org/wiki/జగ్గడిగుంటపాలెం" నుండి వెలికితీశారు