చింతమోటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గోగినేని విజయలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం:- గ్రామములోని శ్రీ రామాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2016,ఫిబ్రవరి-18వ తేదీ గురువారం నుండి 22వ తేదీ సోమవారం వరకు భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాలలో గ్రామోత్సవం నిర్వహించినారు. మంగళవారంనాడు శ్రీ షిర్డీ సాయిబాబా విగ్రహానికి జలాధివాసం కార్యక్రమం నిర్వహించినారు. ఉదయం గణపతిపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. 25వ తెదీగురువారంనాడు వేదమంత్రాల నడుమ విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంమహోత్సవం వైభవంగా నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరునిర్వహించినారు. [2]&[3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/చింతమోటు" నుండి వెలికితీశారు