"మార్కాపురం" కూర్పుల మధ్య తేడాలు

స్థానిక కంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [6]
===శ్రీ కుమారాంజనేయస్వామివారి ఆలయం===
మార్కాపురం పట్టణంలోని కోనేటివీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, నూతన ధ్వజస్థంభ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ శిలా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం, 2016,ఫిబ్రవరి-25వ తెదీ మాఘ బహుళ తదియ, గురువారంనాడు వైభవంగా నిర్వహించినారు. అనంతరం కుంభోద్వాసన, మాహాకుంభ సంప్రోక్షణ, విశ్వరూప దర్శనం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. [7]
 
==బ్యాంకులు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1851182" నుండి వెలికితీశారు