అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50:
 
== కొమ్మ చెక్కితె ==
కొమ్మ చెక్కితె బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా
 
ఆదికే ఇది పాదురా, కాదంటె ఏదీ లేదురా॥ 2 ॥
జాతి గుండెలో జీవ నదముల జాలువారే జానపదముల
 
గ్రామమును కాపాడ వెలసిరి గ్రామ దేవతలెందరో
జాతి గుండెలో జీవ నదముల, జాలువారే జానపదముల
 
గ్రామమును కాపాడ వెలసిరి, గ్రామ దేవతలెందరో ఇక ।
 
॥ కొమ్మ చెక్కితె ॥
 
గూడుగట్ట గుహలనొదిలీ, గుండె రాయి జేసుకున్నారు
 
కండలను కరిగించి, కన్న కలలను పండించుకున్నారు॥ 2 ॥
సేదదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని
 
భక్తీ యుక్తులు ధారపోయగా ముక్తి నొసగ శక్తి బుట్టె
సేదదీరి మనసులోన, శక్తి ఏదో ఉన్నదనుకొని
 
భక్తీ యుక్తులు ధారపోయగా, ముక్తి నొసగ శక్తి బుట్టెబుట్టపుట్టె
 
॥ కొమ్మ చెక్కితె ॥
 
కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నో బెట్ట
 
ఇంటి ఇంటికి బోయి నను కాపాడమని కన్నీరుబెట్ట ॥ 2 ॥
 
ఎల్లరు కాదంటే మాదిగ ఇంటి లందల్లోన దాగి...
 
సబ్బండ జాతులు కొలువ పల్లెల కులములకుల్లముల ఎల్లమ్మ బుట్టె
 
॥ కొమ్మ చెక్కితె ॥
 
పల్లె సీమలు పచ్చగుండా, ఊరు వాడా సిరులు నిండా
 
ఎటికడ్డముఎటి కడ్డము నీటి నిలువా , కట్టడాలకు కాపు తానై ॥ 2 ॥
చెరువు కుంటలే కాదు బతుకు దెరువు కోసం ఏది జేసినా
 
మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు వోసుకున్నది
చెరువు కుంటలే కాదు, బతుకు దెరువు కోసం ఏది జేసినా
 
మానవుల నమ్మకములో, మైసమ్మ పురుడు వోసుకున్నది
 
॥ కొమ్మ చెక్కితె ॥
 
భాష మీద దాడి చేస్తిరి, బతుకు మీద దాడి జేస్తిరి
 
భరత జాతిని తరతరాలుగా, బహు విదాల బాధ పెడితిరి ॥ 2 ॥
ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కు లెక్కడివి
 
అగ్గికి చెధలెట్ల బడుతది నిగ్గదీసి అడుగుతున్న
ఎవరి నమ్మకాలునమ్మ వారివికాలు బాపితి, ఎక్కిరించే హక్కు లెక్కడివి
 
అగ్గికి చెధలెట్ల బడుతది, నిగ్గదీసి అడుగుతున్న
 
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
 
కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా॥ 2 ॥
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు